తెలంగాణ

ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: అధికార తెరాస ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభ ఏర్పాట్లపై డిజిపి మహేందరరెడ్డి శనివారం పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదివారం జరగనున్న కొంగర కలాన్ వద్ద భారీ ఎత్తున తెరాస సభ నిర్వహించబోతోంది. సభ జరుగుతున్న ప్రాంగణంతో పాటు సభాస్థలికి వచ్చే మార్గాల్లో బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హైకోర్డు డిజిపికి సూచించిండంతో పోలీస్ యంత్రాంగంపై మరింత బాధ్యత పెరిగిందని అధికారులకు ఆయన సూచించారు. సభకు లక్షలాది ప్రజలు వస్తున్నందున వారికి తగిన సూచనలు ఇవ్వాలని ఆయన చెప్పారు.