తెలంగాణ

రాష్ట్ర పండుగగా కొండా లక్ష్మణ్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24; కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27 న బాపూజీ జయంతి ఉంది. బాపూజీ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నిధులు విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.