తెలంగాణ

‘శాసనమండలి ప్రసంగాలు’ గ్రంథావిష్కరణ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: శాసనమండలి సభ్యుడు ఎన్ రామచందర్‌రావు రాసిన ‘శాసనమండలి ప్రసంగాలు’ గ్రంథాన్ని మండలి చైర్మన్ కే స్వామిగౌడ్ శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. హోటల్ కత్రియాలో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మండలిలో ఉప నాయకుడు మహ్మద్ అలి షబ్బీర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, జీ కిషన్‌రెడ్డి, కేరళ సెంట్రల్ యూనివర్శిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు పాల్గొంటారు.