తెలంగాణ

12 నుంచి చీరల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: బతుకమ్మ చీరలను 2019 అక్టోబర్ 12 నుండి పంపిణీ చేస్తామని చేనేత, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు మసాబ్ ట్యాంక్‌లోని పురపాలక శాఖ కార్యాలయంలో నిలువ చేసిన బతుకమ్మ చీరలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, బతుకమ్మ పండగ సందర్భంగా మొత్తం 95 లక్షల చీరలను పంపిణీ చేస్తామని, ఇప్పటికే 49 లక్షల చీరలు జిల్లాలకు పంపించామని, మిగతా చీరలను వెంటనే పంపిస్తామని వివరించారు. ఒక్కో చీర ఖరీదు 290 రూపాయలని, జరీఅంచు పాలిస్టర్ చీరలను కొనుగోలు చేశామన్నారు.