తెలంగాణ

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా తిరుపతమ్మ గౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: టీపీసీసీకి అనుబంధ విభాగమైన మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా కే. తిరుపతమ్మ కృష్ణ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ళ శారద శుక్రవారం ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా, వీరపనగండ్ల మండలం, సంగినేనిపల్లి గ్రామానికి చెందిన తిరుపతమ్మ గతంలో సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఆమె భర్త కృష్ణయ్య గౌడ్ కాంగ్రెస్‌లో ఉంటూ వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.