తెలంగాణ

కేసీఆర్ దళిత వ్యతిరేకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత వ్యతిరేకి అని టీపీసీసీ కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కేసీఆర్ అవమానించారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరెక్ట్‌గా విమర్శించారని గూడురు నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చారని ఆయన తెలిపారు. నగరంలో 125 అడుగుల ఎతె్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.