తెలంగాణ

పథకాలను విజయవంతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: కేసీఆర్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం చేపట్టబోయే పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేన్ అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార స్వామి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం పదవీ బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తొలి దశలో 2014-18 మధ్య కాలంలో ప్రకటించిన పథకాలు, కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం చేపట్టబోయే పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్రంలోని ఉద్యోగులంతా పనిచేస్తారని సంపత్ కుమార స్వామి పేర్కొన్నారు.