రాష్ట్రీయం

ఘనంగా పున్నమి గరుడ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 25: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో శుక్రవారం రాత్రి పున్నమి గరుడ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతినెల పౌర్ణమి రోజున గరుడ వాహన సేవను టిటిడి నిర్వహిస్తున్న విషయం పాఠకులకు విధితమే. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్య విశేషాలంకారణ భూషితుడైన శ్రీ మలయప్పస్వామి గరుడ వాహనంపై అధిరోహించి పురమాడ వీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు గరుడ వాహనాన్ని దర్శించి తరించారు.

గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు