తెలంగాణ

కేటీఆర్‌తో సెల్ఫీకి పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: అసెంబ్లీ ఆవరణలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావుతో సెల్ఫీ దిగేందుకు సందర్శకులు పోటీ పడ్డారు. అసెంబ్లీ వాయిదాపడిన అనంతరం కేటీఆర్ సభ నుంచి ఆవరణలోని టీఆర్‌ఎస్-ఎల్‌పీ కార్యాలయానికి వెళుతుండగా, అక్కడ ఉన్న సందర్శకులు ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. కొంత మంది సెల్ఫీ తీసుకుంటుండగా, సెల్పీ తీసుకుంటే వెయ్యి రూపాయలు ఇవ్వాలంటూ కేటీఆర్ ఛలోక్తి విసిరి అందరినీ నవ్వించారు.