తెలంగాణ

నకిలీ విత్తన కంపెనీలపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించే విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి హెచ్చరించారు. విత్తన టాస్క్ఫోర్స్ బృందాలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఇక్కడ సదస్సు నిర్వహించారు. నకిలీ విత్తనాను ఏ విధంగా గుర్తించాలో, అలా గుర్తించిన తర్వాత సంబంధిత బాధ్యులపై ఎలాంటి చర్చలు తీసుకోవాలో వివరించారు. టాస్క్ఫోర్స్ బృందాలు అన్ని జిల్లాలు పర్యటించి విత్తన దుకాణాలు, విత్తన శుద్ధి కర్మాగారాలు, విత్తనాన్ని నిలువ చేసే గోడౌన్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీస్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పాల్గొన్నారు.