తెలంగాణ

మళ్లీ మూడు రోజులు ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: తెలంగాణ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వచ్చే మూడురోజుల్లో వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. బుధ, గురు, శుక్రవారాల్లో ఎండలు మండిపోతాయని, వడగాడ్పులు వీస్తాయని వివరించారు. గత నాలుగైదు రోజుల నుండి చిన్నపాటి వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో వాతావరణం కొద్దిగా చల్లబడ్డది. మళ్లీ ఎండలు భారీగానే ఉంటాయని హెచ్చరించారు. గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత 44.1 డిగ్రీల సెల్సియస్ నిజామాబాద్‌లో నమోదైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 41.2 డిగ్రీలు నమోదైంది.