తెలంగాణ

రెండు రోజుల పాటు అక్కడక్కడా వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాతయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఐఎండీ తన వెబ్‌సైట్‌లో వాతావరణ వివరాలను పొందుపరుస్తూ, కుమరంభీం, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిర్సిల్లా, సిద్ధిపేట, యాదాద్రిభువనగిరి, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, వరంగల్, వనపర్తి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని తెలిపారు. ఇలా ఉండగా వచ్చే రెండు రోజుల్లో మరికొన్ని పాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వివరించారు.