తెలంగాణ

పురాతన విగ్రహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దామరచర్ల, జూలై 2: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామంలో కృష్ణానది సమీపంలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. గ్రామస్థులు తెలిపిన కథనం ప్రకారం... కృష్ణా పుష్కరాల పనులలో భాగంగా కృష్ణానది సమీపంలో వరదలో ముంపునకు గురైన వీరభద్రుని ఆలయాన్ని పునరుద్ధరించేందుకు తవ్వకాలు జరుపుతుండగా మూడు దేవతామూర్తుల విగ్రహాలు లభ్యమయ్యాయి. ఇది తెలిసిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని విగ్రహాలను శుభ్రపరిచి పసుపు, కుంకుమలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు.

చిత్రం.. తవ్వకాలలో లభ్యమైన దేవతామూర్తుల విగ్రహాలు