తెలంగాణ

‘హుజూర్‌నగర్’లో రేవంత్ రోడ్‌షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఈనెల 18, 19 తేదీల్లో ఈ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీన జాన్ పహాడ్ దర్గా, పాలకవీడు, దిరిసిన చర్ల, నేరేడుచర్ల, గరిడేపల్లి, బూరుగడ్డ, వేపల సింగారం, 19వ తేదీన మట్టంపల్లి, మల్లరెడ్డి గూడెం, మేళ్ల చెరువు, హుజూర్‌నగర్‌లో రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ పర్యవేక్షిస్తారు.