తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ముఖ్యమంత్రి మీడియాకు వివరిస్తూ, ఉద్యోగులకు ఏటా రెండు డీఏలు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రస్తుతానికి ఒక డీఏ ఇస్తున్నామన్నారు. 2019 జనవరి 1 నుండి 1 జూలై వరకు ఇవ్వాల్సిన 3.144 శాతం డీఏను ఇస్తామన్నారు. దీంతో మొత్తం డీఏ 33.536 శాతానికి పెరుగుతుందని కేసీఆర్ వివరించారు.