తెలంగాణ

డీఆర్‌డీఓ చైర్మన్ సతీష్‌రెడ్డికి బిర్లా గోల్డెన్ జూబ్లీ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన వారికి అందించే బిర్లా ఆర్కియలాజికల్, కల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గోల్డెన్ జూబ్లీ అవార్డును డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ జీ. సతీష్‌రెడ్డికి సోమవారం అందించారు. హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ మ్యూజియంలోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ చైర్‌పర్సన్ నిర్మలాబిర్లా ఈ అవార్డును సతీష్‌రెడ్డికి నిరాడంబరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందించారు. బిర్లా సైన్స్ సెంటర్‌కు చెందిన డాక్టర్ సిద్దార్థ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*చిత్రం... బిర్లా గోల్డెన్ జూబ్లీ అవార్డు అందుకుంటున్న డీఆర్‌డీఓ చైర్మన్ సతీష్‌రెడ్డి