తెలంగాణ
ఎన్టీపీసీ సదరన్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రమోద్ ప్రభాకర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 November 2019
హైదరాబాద్, నవంబర్ 6: ఎన్టీపీసీ (సౌత్) రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా డాక్టర్ ప్రమోద్ ప్రభాకర్ కులకర్ణి నియమితులయ్యారు. ఆయన రాష్ట్రంలోని రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు హెడ్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. అంతుక ముందు ఆయన ఆరావళి పవర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. 1982లో ఆయన ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. విశిష్ట సేవలు అందించినందుకు ప్రమోద్ ప్రభాకర్‌కు బంగారు పతకం లభించింది. గత 37 సంవత్సరాల్లో ఆయన ఎన్టీపీసీలో వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.