తెలంగాణ

అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. మాసాబ్ ట్యాంక్ వద్దనున్న అటవీ అభివృద్థి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘువీర్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు హాజరై వంటేరు అభినందలు తెలిపారు.