తెలంగాణ

దక్షిణాఫ్రికాలో పర్యటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: దక్షిణాఫ్రికా దేశంలో పర్యటించాలని టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును ఆహ్వానించారు. ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రధాన కార్యదర్శి మేడసాని నరేందర్ రెడ్డి శనివారం ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేటీఆర్‌ను కలిశారు. తమ విభాగం దక్షిణాఫ్రికాలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా మ్యాగజైను కేటీఆర్ ఆవిష్కరించారు.

*చిత్రం...టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రధాన కార్యదర్శి మేడసాని నరేందర్ రెడ్డి శనివారం మంత్రి కేటీఆర్‌ను కలిసిన దృశ్యం