తెలంగాణ

అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ సజీవ దహనం ఘటనలో తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రి నుంచి ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. తహశీల్దార్ విజయారెడ్డిపై రైతు సురేశ్ దాడి చేసిన సమయంలో అటెండర్ చంద్రయ్య ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చంద్రయ్య గాయపడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటికే తహశీల్దార్ విజయారెడ్డి కారు డ్రైవర్ గురునాథం, నిందితుడు సురేశ్ మరణించిన విషయం విదితమే. అటెండర్ చంద్రయ్యను పట్టించుకున్న నాథుడు లేడంటూ అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.