తెలంగాణ
వెనుజులా వాసులకు ఆంగ్లంలో శిక్షణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 15 December 2019
హైదరాబాద్, డిసెంబర్ 14: వెనుజులా, బెనిన్ నగరాలకు చెందిన 29 మందికి ఆంగ్ల శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని ఇఫ్లూ శనివారం నాడు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విదేశీ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి సురేష్ కే రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విదేశీ భాషల అధ్యయన ఆవశ్యకతను, ప్రాముఖ్యతను వివరించారు. విదేశీమంత్రిత్వశాఖ తమ శాఖ సిబ్బందికి,ఇతరులకు విదేశీ భాషలపై శిక్షణ ఇప్పిస్తోందని, అందుకు ఇఫ్లూను ఒక ప్రామాణిక కేంద్రంగా గుర్తించిందని చెప్పారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ఈ సురేష్కుమార్ పాల్గొన్నారు