తెలంగాణ

పేదల సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, డిసెంబర్ 25: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేశారని రాష్ట్రా ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం దేవరకద్ర మండలకేంద్రంలోని శ్రీనివాసగార్డెన్‌లో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణి ఈ కార్యక్రమానికి అయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఅర్‌కే దక్కుతుందన్నారు. అంతే కాకుండ పేదింటి అడపిల్లలు పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు అవుతున్నారని వారి కుటుంబాలకు మేనమామ మాదిరిగా కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ప్రవేశపెట్టి ఆదుకుంటున్న రాష్ట్రం దేశంలో ఏదైన ఉందంటే అది తెలంగాణ రాష్టమ్రేనన్నారు. ప్రతి పేద కుటుంబంలో వృద్ధ్యాప్యంలో, ఒంటరితనంలో ఉన్నవారిని, వికలాంగ్‌లకు గీతకార్మికులకు, పింఛన్‌దారుల ఇంట పెద్దడుకుగా అసరా పింఛన్‌దారులకు అండగా ముఖ్యమంత్రి కేసీఅర్ నిలుస్తున్నారని అన్నారు. వృద్ధులకు, వితంతువులకు, గీతకార్మికులకు, వికలాంగులకు, సీఎం కేసీఅర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హమీ మేరకు అసరా పింఛన్లు వెయ్యి నుంచి 2016, 1500నుంచి, 3016రూపాయలు పెంచడం జూలై నుంచి అమల్లోకి తెచ్చి అందిస్తున్న ఘనత కేసీఅర్‌కే దక్కుతుందన్నారు.

*