తెలంగాణ

సికింద్రాబాద్- గౌహతి- రాక్స్‌ల్ మధ్య 52 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్- గౌహతి- రాక్స్‌ల్ మధ్య 52 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైళ్లు జనవరి, మార్చి మధ్య రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్- గౌహతి (02513 - 02514), సికింద్రాబాద్- రాక్స్‌ల్ ( 07091- 07092) రైళ్లు నడుస్తాయి.