తెలంగాణ

విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై బుధవారం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ అవసరాలు, వినియోగంపై రాష్ట్ర విద్యుత్ అధికారులతో కమిషన్ భేటీ అయ్యింది. అవసరమైన విద్యుత్ ఉత్పత్తి,కొనుగోలుకు చేస్తున్న ఒప్పందాలపై కమిషన్ చర్చింది. విద్యుత్ చార్జీలు పెంచాల్సి వస్తే ఏమేరకు పెంచాలన్న అంశంపై విద్యుత్ డిస్కంల సీఎండీలతో కమిషన్ సమాలోచన చేసింది. చార్జీల పెంపు అంశలపై మరో సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు, విద్యుత్ డిస్కంమ్‌ల సీఎండీలు దేవులపల్లి ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి, గోపాలరావుతో పాటు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.