తెలంగాణ

మెట్రోరైలుపై కేసీఆర్‌కు పీసీసీ బహిరంగ లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక ప్రకారం కారిడార్-2ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్భాటం చేస్తున్నారని ఎఐసీసీ అధికార ప్రతినిధి జీ నిరంజన్ ధ్వజమెత్తారు. రెండో కారిడార్ జూబ్లీ బస్టాండ్ నుంచి ఫలకునుమా వరకు ఉండాలన్నారు. కాని దీన్ని టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీ నేతలు అడ్డుకున్నారన్నారు. గతంలో మెట్రో కారిడార్-2లో పనులు జరగకుండా ప్రభుత్వం తరఫున అడ్డంకులు సృష్టించారన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత 2014 డిసెంబర్ 9వ తేదీన సమావేశంలో కారిడార్-2ను వ్యతిరేకించారన్నారు.