తెలంగాణ

12 ఏళ్ల క్రితమే కేటీఆర్‌కు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 12 ఏళ్ల కిందటనే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారు. ఆలనాటి తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ దొరికిందని కేటీఆర్ ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 సంవత్సరంలో పొందిన డ్రైవింగ్ లైసెన్స్ కాపిని కూడా ట్విట్టర్‌లో కేటీఆర్ పంచుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌పై అప్పటి కేటీఆర్ ఫోటో పాటు పుట్టిన తేదీ, అడ్రస్ పేర్కొనబడి ఉంది.

*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ