తెలంగాణ

ఎస్‌ఐ మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షకు తెలంగాణ రాష్ట్రంలోని బిసి, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని వెనుకబడిన తరగతుల కమిషనర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ నెల 27 నుండి ఆగస్టు 3 వరకు అభ్యర్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు బిసి స్టడీసర్కిల్ వెబ్‌సైట్‌లో ఉంటాయని వెల్లడించారు. మరిన్ని వివరాలు కావలసి వారు 040-2465 1178 ఫోన్‌లో సంప్రదించవచ్చని వివరించారు.