తెలంగాణ

తెలంగాణలో స్వైన్ ఫ్లూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణలో స్వైన్ ఫ్లూ ప్రభావం తిరిగి కనిపిస్తోంది. ఆగస్టు ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు స్వైన్ ఫ్లూ అనుమానంతో 99 మంది నమూనాలు పరీక్షించగా వీరిలో ముగ్గురిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా స్వైన్ ఫ్లూగా నిర్ధారించలేదు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులలోనూ స్వైన్ ఫ్లూ వ్యాధి చికిత్సకు అవసరం అయిన మందులు అందుబాటులో ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తీవ్రంగా జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పుల వంటి సమస్యలు ఉంటే ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించాలని వైద్య శాఖ తెలిపింది. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది.