తెలంగాణ

27 జిల్లాలు..డివిజన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం జిల్లాలు, వాటి పరిధిలోని రెవిన్యూ డివిజన్లు, మండలాల వివరాలు:
1. రంగారెడ్డి జిల్లా
వికారాబాద్ డివిజన్: మర్పల్లి, మొమీన్‌పేట, వికారాబాద్, ధరూర్, బంఠ్వారం, పెద్దేమూల్, తాండూర్, బషీరాబాద్, యలాల్ మండలాలు.
చేవేళ్ల డివిజన్: నవాబ్‌పేట, శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవేళ్ల, దోమ, గండేడ్, కుల్కచర్ల, పరిగి, పూడూరు, శాబాద్ మండలాలు.
2. మల్కాజ్‌గిరి జిల్లా
మల్కాజ్‌గిరి, కీసర (కొత్తది) రెవిన్యూ డివిజన్లు.
మల్కాజ్‌గిరి డివిజన్: మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్భూల్లాపూర్, దుండిగల్ (కొత్తది), బాలానగర్ మండలాలు.
కీసర డివిజన్: ఉప్పల్, కీసర, ఘట్‌కేసర్, శామీర్‌పేట, జవహర్‌నగర్ (కొత్తది) మండలాలు.
3. శంషాబాద్ జిల్లా
ఇబ్రహీంపట్నం డివిజన్: కందుకూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల్, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్ (కొత్తది), సరూర్‌నగర్, బాలాపూర్ (కొత్తది) మండలాలు.
రాజేంద్రనగర్ డివిజన్: శంషాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట (కొత్తది), కొందర్గు, ఫరూఖ్‌నగర్, కొత్తూరు, కేశంపేట మండలాలు.
4. మహబూబ్‌నగర్ జిల్లా
మహబూబ్‌నగర్ డివిజన్: అడ్డాకుల్, భూత్‌పూర్, హన్వాడ, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్ రూరల్ (కొత్తది), మహబూబ్‌నగర్ అర్బన్, నవాబ్‌పేట, జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్ (కొత్తది), దేవరకద్ర, మరికల్ (కొత్తది) మండలాలు.
5. నాగర్‌కర్నూల్ జిల్లా
నాగర్‌కర్నూల్ డివిజన్: బిజినపల్లి, కొల్లాపూర్, కోడేర్, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, తిమ్మాజిపేట, తాడూర్, కల్వకుర్తి, ఆమన్‌గల్, మాడ్గూల్, తలకొండపల్లి, వెల్దండ, వంగూరు, చిన్నొంబాయి మండలాలు.
అచ్చంపేట డివిజన్: అచ్చంపేట, అమ్రాబాద్, పదర (కొత్తది), బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలాలు.
6. వనపర్తి జిల్లా
వనపర్తి డివిజన్: వనపర్తి, ఖిల్లా ఘన్‌పూర్, గోపాల్‌పేట్, కొత్తకోట, పెబ్బెర్, పెద్దమందడి, వీపనగండ్ల, పాన్‌గల్, ఆత్మకూర్, అమరచింత (కొత్తది) చిన్న చింతకుంట మండలాలు.
గద్వాల్ డివిజన్: గద్వాల్, మల్దకల్, ధరూర్, ఘట్టు, నందినే్న (కొత్తది) ఐజా, ఇటిక్యాల, అలంపూర్, మనోపాడ్, వడ్డెపల్లి మండలాలు.
వరంగల్ డివిజన్‌లో వరంగల్, ఖిలావరంగల్ (కొత్తది),
కరీంనగర్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించింది.
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాలగా ఏర్పాటు చేసింది.
7. కరీంనగర్ జిల్లా
కరీంనగర్ డివిజన్: కరీంనగర్, కొత్తపల్లి (కొత్తది), కరీంనగర్ రూరల్ (కొత్తది), మానకొండూరు, తిమ్మాపూర్, బెజ్జంకి, గంగాధర, రామడుగు, చొప్పదండి, వి.సైదాపూర్, చిగురుమామిడి, వీణవంక, శంకరపట్నం మండలాలు.
సిరిసిల్ల డివిజన్: సిరిసిల్ల, గంభీరావుపేట, వేములవాడ, చందుర్తి, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, కోనారావుపేట మండలాలు.
8. జగిత్యాల జిల్లా
జగిత్యాల డివిజన్: జగిత్యాల, రాయికల్, సారంగపూర్, ధర్మపురి, పెద్దపల్లి, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల్, కొడిమాల్, వెలగటూరు మండలాలు.
మెట్‌పల్లి డివిజన్: కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, సకలాపూర్ మండలాలు.
9. పెద్దపల్లి జిల్లా
పెద్దపల్లి డివిజన్: పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, వెలగండ, ధర్మారం మండలాలు.
మంథని డివిజన్: రామగుండం, అంతెరగాన్ (కొత్తది), శ్రీరాంపూర్, కమాన్‌పూర్, మంథని, ముత్తారం మండలాలు.
10. హన్మకొండ జిల్లా
హన్మకొండ డివిజన్: హన్మకొండ, ఖాజీపేట (కొత్తది), ధర్మసాగర్, చిల్‌పూర్ (కొత్తది), వేలేరు (కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, రాయపర్తి, జఫర్‌ఘడ్, నర్మెట్ల, రఘునాథ్‌పల్లి, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పల మండలాలు.
హుజురాబాద్ డివిజన్: హుజురాబాద్, వెల్గదుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లెంతకుంట (కొత్తది) మండలాలు.
11. వరంగల్ జిల్లా
వరంగల్ డివిజన్: వరంగల్, ఖిలావరంగల్ (కొత్తది), హసన్‌పర్తి, ఐనవోలు (కొత్తది), వర్దన్నపేట, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, పర్వతగిరి, శాయంపేట, పరకాల మండలాలు.
నర్సంపేట డివిజన్: నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ మండలాలు.
12. భూపాలపల్లి జిల్లా
భూపాలపల్లి డివిజన్: భూపాలపల్లి, ముల్‌ఘన్‌పూర్, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, మల్హర్‌రావుపేట, కాటారం, మహాదేవ్‌పూర్, మహాముత్తారం మండలాలు.
ములుగు డివిజన్: ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట మండలాలు.
13. మహబూబాబాద్ జిల్లా
మహబూబాబాద్ డివిజన్: కురవి, కేసముద్రం, డోర్నకల్లు, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, గూడూరు, కొత్తగూడ, బయ్యారం, గార్ల మండలాలు.
14. ఆదిలాబాద్ జిల్లా
ఆదిలాబాద్ డివిజన్: ఆదిలాబాద్, మావల (కొత్తది), బజరంత్‌నూరు, బేల, బోథ్, జైనాథ్, తంసి, తలమడుగు, గుడిహత్నూర్
ఉట్నూరు డివిజన్: ఇంద్రవెల్లి, జైనూరు, నార్నూరు, సిర్పూర్, ఉట్మూరు, పిచ్చోడ, నేరెడుగొండ.
15. మంచిర్యాల జిల్లా (కొమురం భీం)
బెల్లంపల్లి (కొత్తది) డివిజన్: కాసిపేట, బెల్లంపల్లి, వేమన్‌పల్లి, నెన్యాల్, తిర్యానీ, తాండూరు, బీమిలి, దేగం.
అసిఫాబాద్ డివిజన్: అసిఫాబాద్, బెజ్జూరు, కాగజ్‌నగర్, కౌతాలా, రెబ్బన, సిర్పూర్-టి, ఖేరామేరీ, వాంకిడి.
16. నిర్మల్ జిల్లా
నిర్మల్ డివిజన్: నిర్మల్, దిల్వార్‌పూర్, కడెం, ఖానాపూర్, మమ్మాడ, లక్ష్మీచంద, సారంగాపూర్.
భైంసా (కొత్తది) డివిజన్: కుబీర్, కుంటాల, బైంసా, ముధోల్, లోకేశ్వరవరం, తానూరు.
17. కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం డివిజన్: కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు, చంద్రుగొండ, అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్ముపేట, గుండాల.
భద్రాచలం డివిజన్: భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక.
18. ఖమ్మం జిల్లా
ఖమ్మం డివిజన్: ఖమ్మం అర్బన్ (కొత్తది), ఖమ్మం రూరల్ (కొత్తది), తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, బోర్నకల్, చింతాకిని, ముడిగొండ, కొణిజెర్ల, సింగరేణి, కొంపల్లి, రఘునాథపాలెం (కొత్తది).
వైరా డివిజన్ (కొత్తది): సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లేరు, తల్లాడ, వైరా, ఇంకూరు, జూలూరుపాడు, మధిర, ఏరుపాలెం.
19. నల్లగొండ జిల్లా
నల్లగొండ డివిజన్: చెందూరు, చిట్యాల, తంగల్, కట్టంగూరు, మునుగోడు, నకిరేకల్, నల్గగొండ, నారాయణపూర్, నార్కల్‌పల్లి, తిప్పర్తి, కేతుపల్లి, శైలిగంగారం, గట్టుప్పల్ (కొత్తది).
మిర్యాలగూడ డివిజన్: దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల, నిడవనూరు, పెద్దవూర, తిర్పూరం, మాడుగులపల్లి (కొత్తది), తిరుమలగిరి (కొత్తది).
దేవరకొండ డివిజన్: చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, గుర్రంకోడు, మల్లపల్లి (కొత్తది), మరిగూడ, నాంపల్లి, పిఎపల్లి.
20. సూర్యాపేట జిల్లా
సూర్యాపేట డివిజన్: ఆత్మకూరు, చీవేముల, జాజిరెడ్డి గూడెం, నూతనకల్, పినపాడు, సూర్యాపేట్, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడపల్లి, నేరేడుచర్ల, నాగారం (కొత్తది).
కోదాడ డివిజన్ (కొత్తది): చిల్కూరు, హుజూరునగర్, కోదాడ, మఠంపల్లి, మల్లెలచెరువు, మోతె, మునగాల, నదిగూడెం, అనంతగిరి (కొత్తది).
21. యాదగిరి (యాదాద్రి) జిల్లా
భువనగిరి డివిజన్: మోత్కూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భవనగిరి, బీబీనగర్, బొమ్మలరామారాం, ఆత్మకూరు, భూదాన్‌పోచంపల్లి, బ్రాహ్మణపేట, వలిగొండ, చౌటుప్పల్, మోతకొండూరు (కొత్తది), అడ్డగూడూరు (కొత్తది).
జనగాం డివిజన్: ఆలేరు, గుండాల, రాజపేట, జనగామ, లింగాల ఘన్‌పూర్, దేవరుప్పల, బచ్చన్నపేట.
22. కామారెడ్డి జిల్లా
కామారెడ్డి డివిజన్: బిక్‌నూరు, రాజంపేట్ (కొత్తది), తాడ్వాయి, కామారెడ్డి, దోమకొండ, గాంధారి, లింగంపేట, మాచిరెడ్డి, సదాశివనగర్, రాంరెడ్డి (కొత్తది), ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్.
బాన్స్‌వాడ డివిజన్ (కొత్తది): బాన్సువాడ, బిర్కూర్, బిచుకుంద, జుక్కల్, మడ్నూరు, నిజాంసాగర్, పిట్లం.
23. నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ డివిజన్: నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ నార్త్ (కొత్తది), నిజామాబాద్ రూరల్ (కొత్తది), ముప్పాల్ (కొత్తది), డిచ్‌పల్లి, దర్పల్లి, ఇందులవాయి (కొత్తది), జఫ్రాన్‌పల్లి, సిరికొండ, నవీపేట.
ఆర్మూర్ డివిజన్: ఆర్మూర్, ఆలూరు (కొత్తది), బాల్కొండ, మెండోర (కొత్తది), కమ్మరపల్లి, వాయల్పూరు, మోర్తాడ్, బీంగల్, మక్లూరు, నందీపేట్.
బోధన్ డివిజన్: బోధన్, ఎడపల్లి, రెంజాల్, కోటగిరి, వర్ని, రద్రూరు (కొత్తది).
24. మెదక్ జిల్లా
మెదక్ డివిజన్: మెదక్, పాపన్నపేట, రామాయంపేట, శంకరంపేట (అర్భన్), శంకరంపేట (రూరల్), టెక్మాల్, అల్లాదుర్గ్, రేగోడు, కొల్చారం.
తుఫ్రాన్ డివిజన్ (కొత్తది): తుఫ్రాన్, చేగుంట, కౌడిపల్లి, శివ్వంపేట, ఎల్దూర్తి.
25. సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి డివిజన్: సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరువు, అమీన్‌పూర్ (కొత్తది), రామచంద్రాపురం, పుల్కల్, జిన్నారం, గుమ్మడిదల (కొత్తది), హత్నూరు, ఆందోలు, నర్సాపూర్.
జహీరాబాద్ డివిజన్ (కొత్తది): మునిపల్లి, కోహీరు, రాయకోడ్, జరాసంఘం, న్యాలకల్, జహీరాబాద్.
26. సిద్దిపేట జిల్లా
గజ్వేల్ డివిజన్: దౌల్తాబాద్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, వర్గల్, చేర్యాల, మద్దూరు.
సిద్ధిపేట డివిజన్: దుబ్బాక, మిర్‌దొడ్డి, తొగుట, నంగనూరు, చిన్నకోడూరు, సిద్ధిపేట అర్బన్, సిద్ధిపేట రూరల్ (కొత్తది), కోహెడ, హుస్నాబాద్, ముస్తాబాద్, ఎల్లంతకుంట.
27. హైదరాబాద్ జిల్లా (విభజన ప్రతిపాదించలేదు)
హైదరాబాద్ డివిజన్, సికింద్రాబాద్ డివిజన్.