తెలంగాణ

పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 నాటి గ్రూప్-1 పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ అభ్యర్ధులకు పరీక్ష కేంద్రాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించిందని కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. కొంత మంది అభ్యర్ధులు వెబ్‌సైట్‌లో తమ పరీక్ష కేంద్రాలను అప్‌డేట్ చేయలేదని, వారంతా వెంటనే తమ పరీక్ష కేంద్రాల ఎంపికను పూర్తి చేయాలని చెప్పారు. ఈ పరీక్షలు సెప్టెంబర్ 13 నుండి 23వ తేదీ వరకూ నిర్వహిస్తామని పార్వతి సుబ్రమణియన్ వివరించారు.