తెలంగాణ

బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అతి పెద్ద సైన్స్ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: ప్రపంచంలో 27 దేశాలకు చెందిన దాదాపు 5వేల మంది పరిశోధకులు, విద్య, విజ్ఞానం, సంస్కృతి రంగాలతో పాటు ఇంజనీర్లు, గణిత శాస్తవ్రేత్తలతో నిర్వహించే ఫేమ్ ల్యాబ్ నిర్వహించేందుకు బ్రిటిష్ కౌన్సిల్ ఏర్పాట్లు చేస్తోంది. 20 నుండి 40 ఏళ్ల మధ్య ఉన్న ఔత్సాహిక శాస్తవ్రేత్తలు అక్టోబర్ 30లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని బ్రిటిష్ కౌన్సిల్ ఇండియా ఒబిఇ డైరెక్టర్ అలన్ గెమ్మల్ చెప్పారు. దరఖాస్తులను బ్రిటిష్‌కౌన్సిల్ డాట్ ఇన్ శ్లాష్ ఫేమ్ ల్యాబ్ అనే యుఆర్‌ఎల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.