తెలంగాణ

సిఎం కెసిఆర్‌కు ఫరీదుద్దీన్ కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: శాసన మండలి సభ్యునిగా ఫరీదుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి, శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాతో జరిగిన ఈ ఎన్నికకు ఫరీదుద్దీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు గురువారం అధికారికంగా ప్రకటించారు. మండలి సభ్యునిగా ఎన్నికైన ఫరీదుద్దీన్ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని అన్నారు.

చిత్రం.. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసిన ఫరీదుద్దీన్