తెలంగాణ

మార్కెట్ కమిటీల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: వివిధ జిల్లాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్, వైస్ చైర్మన్‌గా కోరెం సంతోష్‌లను నియమించారు. వర్థన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గుజ్జ సంపత్‌రెడ్డి, వైఎస్ చైర్మన్ ఎండి నరుూమ్, ఎనుమాముల చైర్మన్‌గా కొంపెల్ల ధర్మరాజు, వైఎస్ చైర్మన్ ఇ. జితేందర్‌రెడ్డి, ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బండి రజనీకుమారి, వైఎస్ చైర్మన్ గుండు రామకృష్ణలను నియమిస్తూ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిర్ణయం తీసుకున్నారు.