తెలంగాణ

మా టీవీలో పోటీ పరీక్షల ప్రసారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణలో నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మా టీవిలో ప్రసారాలు చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని, అభ్యర్థుల సూచనలు సలహాల మేరకు కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నట్టు మా టీవి సిఇఓ శైలేష్‌రెడ్డి తెలిపారు. కేబుల్ ఆపరేటర్లతో జరిపిన సమావేశంలో మా టీవి చానల్స్‌ను కేబుల్ టీవిలో ప్రసారం చేసేందుకు అంగీకరించారు. త్వరలోనే రాష్ట్రంలోని 60 మంది ఎమ్మెస్‌ఓలు 15000 మంది స్థానిక ఎమ్మెస్‌ఓల ద్వారా తెలంగాణలోని 90లయల కుటుంబాలకు మన టీవి ప్రసారాలు అందిస్తామని చెప్పారు.
9 వరకు సరస్ ప్రదర్శన
అఖిల భారత గ్రామీణ స్వయం సహాయక సభ్యుల ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలు సరస్ 2016 ను ఈనెల తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిఇఓ తెలిపారు.