తెలంగాణ

దసరా నుంచే నూతన కమిషనరేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణలో కొత్తగా తొమ్మిది పోలీస్ కమిషనరేట్లు ఏర్పడ్డాయి. దసరా నుంచి ఐదు కమిషనరేట్లు పనిచేస్తాయి. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. భారీగా ఐపిఎస్‌ల బదిలీలతోపాటు అదనపు ఎస్పీలకు పదోన్నతులు లభించనున్నాయి. పదోన్నతులపై కసరత్తు కొనసాగుతోందని ఆదివారం డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. కాగా వరంగల్ కమిషనరేట్‌కు ఐజి స్థాయి అధికారిని నియమించనున్నట్టు డిజిపి పేర్కొన్నారు.