తెలంగాణ

స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17:వివిధ దేశాల్లో బతుకమ్మ వేడుకల అనంతరం నిజామాబాద్ ఎంపి కవిత సోమవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కవితకు ఘన స్వాగతం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్, అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తదితర దేశాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. అదే విధంగా తెలంగాణలో 11వందల కేంద్రాల్లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విదేశీ పర్యటన తరువాత ఇంటికి తిరిగి వచ్చిన కవితను తల్లి ఆశీర్వదించారు.

విదేశాలనుంచి సోమవారం తిరిగొచ్చిన తనయ ఎంపి కవితకు బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానిస్తున్న తల్లి