తెలంగాణ

రాజ్‌భవన్ కోటీశ్వరుడు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయ. ఈ సందర్భంగా రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి ‘మనలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో రాజ్‌భవన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలలతో పాటు షటిల్, బాడ్మింటన్ వంటి ఆటల పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్, రంగోలి, తబలా వంటివి ప్రత్యేకంగా మహిళలకు నిర్వహించారు. అనంతరం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, శ్రీమతి విమలా నరసింహన్ రాజ్‌భవన్ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాల్చారు.