తెలంగాణ

244 పోస్టుల భర్తీకి ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రం వాణిజ్యపన్నుల శాఖలో ఖాళీగా ఉన్న 244 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఖాళీల భర్తీ ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. పూర్తి వివరాలు సేకరించి, నియమావళికి అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు.