తెలంగాణ

ఐసిడిడిఆర్ డైరెక్టర్‌గా హెచ్‌సియు ప్రొఫెసర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: ఢాకాలోని వ్యాధి పరిశోధన అంతర్జాతీయ కేంద్రం ఐసిడిడిఆర్‌కు డైరెక్టర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో బయోటెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నియాజ్ అహ్మద్ నియమితులయ్యారు.