తెలంగాణ

2011 గ్రూప్-1నుంచి రెండు ప్రశ్నల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: 2011 నాటి 15/2011, 18/2011నోటిఫికేషన్ల ఆధారంగా నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష పేపర్-5లో రెండు ప్రశ్నలు తొలగించినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రకటించింది. డాటా ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్ పేపర్‌లో ఇచ్చిన ప్రశ్నలపై అనేక అభ్యంతరాలు రావడంతో దీనిపై డాక్టర్ చుక్కా రామయ్య కమిటీని నియమించామని, ఆయన చేసిన సూచనల ప్రకారం రెండు ప్రశ్నలను తొలగించి 140 మార్కులకు వచ్చిన అభ్యర్థుల మార్కులకు 150 మార్కులకు గణించి ర్యాంకులు ఇవ్వనున్నట్టు కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు.