తెలంగాణ

17న పాసింగ్ ఔట్ ఫ్లైట్ కేడెట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ఈనెల 17న దుందిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ‘పాసింగ్ ఔట్ ఫ్లైట్ కేడెట్స్’ జరుగుతుందని ఎయిర్ ఫోర్స్ అకాడమి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఎయిర్ మార్షల్ కెవిబి జయంపతి ముఖ్య అతిథిగా హాజరై కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ నెవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులకు అవార్డులు, ట్రోఫీ అందజేస్తారని అధికారులు పేర్కొన్నారు.