తెలంగాణ

వణికిస్తున్న చలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణను చలి వణికిస్తోంది. ఆదిలాబాద్‌లో రాత్రివేళ కనీస ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్‌లో 21 డిగ్రీలు, నిజామాబాద్‌లో 17 డిగ్రీలు, ఖమ్మంలో 18 డిగ్రీలు నమోదు కాగా, ఇతర ప్రాంతాల్లో సాధారణం కన్నా ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంది. గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటం వల్ల చలి ఎక్కువగా ఉంటోందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ శాఖ వెల్లడించింది.