తెలంగాణ

చుక్కా సత్తయ్యకు పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: ప్రముఖ ఒగ్గు కథా కళాకారుడు చుక్కా సత్తయ్యకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఈ ఫైలుపై ముఖ్యమంత్రి సోమవారం సంతకం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో చుక్కా సత్తయ్య ఒగ్గు కథలు చెప్పారు. చుక్కా సత్తయ్య వైద్య ఖర్చులు కూడా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.