తెలంగాణ

దేవాదాయ కార్మిక శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: దేవాదాయ కార్మిక శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దేవాదాయ శాఖలో 70 కమిషనర్లు, మూడు డిప్యూటీ కమిషనర్ పోస్టులు, భర్తీకి అనుమతి ఇచ్చింది. కార్మిక శాఖలో నాలుగు బాయిలర్ ఇనెస్పెక్టర్ల పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. టిఎస్‌పిఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.