తెలంగాణ

గాంధీ భవన్‌లో చెన్నారెడ్డి 98వ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 98వ జయంతిని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. డాక్టర్ చెన్నారెడ్డి తనయుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి, జి. నిరంజన్, శ్యాంమోహన్ ప్రభృతులు తొలుత ఇందిరా పార్కులోని చెన్నారెడ్డి స్మృతి వనానికి చేరుకుని నివాళి అర్పించారు. అనంతరం గాంధీ భవన్‌లో డాక్టర్ చెన్నారెడ్డి చిత్ర పటానికి పూల దండ వేసి నివాళి అర్పించారు.