తెలంగాణ

కన్నకూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి ఏడేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: సొంత కుమార్తెపై అత్యాచారం చేసిన తండ్రికి నాంపల్లి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఫలక్‌నుమాలోని అచ్చిరెడ్డి నగర్‌కు చెందిన ఒమర్‌ఖాన్ (55) 2005లో తన కుమార్తెపైనే అత్యాచారం చేశాడని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం నిందితునికి ఏడేళ్ల శిక్ష విధించిందని ఫలక్‌నుమా డివిజన్ సహాయ పోలీసు కమిషనర్ (ఎసిపి) మహ్మద్ తాజుద్దీన్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. డిఎన్‌ఏ నివేదిక, ఇతర సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి ఎఎంఎస్‌జె న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి నేరారోపణ రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధించారని ఎసిపి తెలిపారు.