తెలంగాణ

ఏప్రిల్ 12న మోడల్ ఎంసెట్, నీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, నీట్ పరీక్షలకు ధీటుగా ఏప్రిల్ 12న మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రకటించింది. విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కన్వీనర్‌గా ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ కమిటీ మోడల్ సెట్ నిర్వహిస్తోందని తెలిపింది. ఎంసెట్, నీట్ రాసే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, టాప్ టెన్ ర్యాంకర్లకు బహుమతులు ఇస్తామని తెలిపింది.