తెలంగాణ

నేటినుంచి విద్యుత్తు ఉద్యోగుల ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్ర స్థానికత కలిగిన విద్యుత్తు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సంఘం (జెఎసి) పిలుపు మేరకు ఉద్యోగులు బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు జెఎసి కన్వీనర్ ఎన్. గిరిధర్ తెలిపారు. ఉద్యోగుల విభజన ప్రక్రియను వెంటనే చేపట్టాలని, ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు సంస్థలలో పని చేసేందుకు సుముఖంగా ఉన్న ఉద్యోగులను వెంటనే ఎపి విద్యుత్తు సంస్థలలో చేర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.