తెలంగాణ

లీ జీన్స్ బ్రాండ్ అంబాసిడర్ జాక్విలిన్ ఫెర్నాండెజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: బాలీవుడ్‌కు చెందిన జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు 128సంవత్సరాలుగా అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో పేరున్న లీ జీన్స్ సంస్ధ ప్రకటించింది. భారతీయ మహిళల కోసం లీ రూపొందించిన అత్యాధునిక ఆవిష్కరణ బాడీ ఆప్టిక్స్‌ను జాక్విలిన్ ఫెర్నాండెజ్ ద్వారా ప్రచారం చేయనున్నట్లు లీ జీన్స్ జనరల్ మేనేజర్ షరత్ వాలియా తెలిపారు. ఫ్యాషెన్ ప్రపంచంలో అగ్ర స్థానంలో తమ సంస్ధ అత్యుత్తమ స్టైల్స్‌లో వస్త్రాలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.