తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికకు 33 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం స్థానానికి సోమవారం గడువు ముగిసింది. మంగళవారం నామినేషన్లను పరిశీలించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు 33 నామినేషన్లు దాఖలయ్యాయని, సోమవారం చివరి రోజున 10 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన చెప్పారు. ఈ నెల 23న నామినేషన్ల ఉపసంహరణకు గడువు అని తెలిపారు. వచ్చే నెల 9న ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. నామినేషన్లు దాఖలు చేసిన వారు: లక్ష్మయ్య, నర్ర భూపతిరెడ్డి, మహ్మద్ మొహీయుద్దీన్ అహ్మద్, ఎస్. విజయ్ కుమా ర్, ఎ. వెంకట నారాయణ రెడ్డి, పాపన్నగారి మాణిక్‌రెడ్డి, కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, జి. హర్షవర్ధన్ రెడ్డి, ఎ. లక్ష్మయ్య, ఎంవి నర్సింగ్‌రావు, మీసాల గోపాల్ సాయిబాబా, అరకల కృష్ణగౌడ్,నతానియెల్, జ్ఞానేశ్వరమ్మ, ఎం.మమత, వెంకటనారాయణ రెడ్డి, కోయల్‌కార్ బోజరాజు, సంతోశ్ యాదవ్.